జుట్టు రాలే సమస్యకు అదిరిపోయే ఔషధం తమల పాకు! ఎలా అంటే..

Off-white Banner

తమలపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Off-white Banner

తమలపాకు లేకుండా ఎటువంటి శుభకార్యాలను ఉహించలేం.

Off-white Banner

చాలా మందికి భోజనమైన తరువాత తమలపాకును నమలడం అలవాటు

Off-white Banner

ఇక ఈ తమలపాకును తీనడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

Off-white Banner

ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యకు తమల పాకు చెక్ పెడుతోంది.

Off-white Banner

తమలపాకులో విటమిన్ ఏ, C, B1, B2, పొటాషియం వంటి ఉంటాయి.

Off-white Banner

తమలపాకు జీర్ణక్రియక బాగా పని చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Off-white Banner

సహజంగా దొరికే తమలపాకు ద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు.

Off-white Banner

తలలో దురద, తెల్లజట్టు సమస్య కూడా తమలపాకుతో నయం అవుతాయి.

Off-white Banner

తమలపాకులను శుభ్రంగా కడిగి పేస్టుగా చేసి.. దానిని జుట్టుకు మసాజ్ చేసుకోవాలి

Off-white Banner

తమలపాకు పేస్టు, కొబ్బరి నూనె తో కలిపి జుట్టుకు మసాజ్ చేస్తే బలంగా వెంట్రుకలు పెరుగుతుంది.

Off-white Banner

ఉదయం ఖాళీ కడుపుతో 5 నుంచి 6 తమలపాకులను తింటే మంచిది.

Off-white Banner

తమల పాకు జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది.

గమనిక : అయితే జుట్టుకు సంబంధించి ఏదైన సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం