విద్య నేర్పిన ఎందరో గురువులను గుర్తు చేసుకునే 'టీచర్స్ డే' స్పెషల్ స్టోరీ

iDreampost.Com

Happy Teachers Day

సెప్టెంబర్ 5 ప్రతి ఒక్కరి జీవితంలోను ఎంతో ముఖ్యమైన రోజు..

iDreampost.Com

Happy Teachers Day

ఈ రోజు  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సంధర్బంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము.

iDreampost.Com

Happy Teachers Day

ఆయన మైసూర్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా వర్క్ చేసి.. విద్య రంగంలో ఎన్నో విజయాలు సాధించారు.

iDreampost.Com

Happy Teachers Day

విద్యార్థుల పట్ల ఆయన వహించిన బాధ్యత..  రాధాకృష్ణన్ ను ఆదర్శ ఉపాధ్యాయునిగా  చేసింది.

iDreampost.Com

Happy Teachers Day

1962 లోఆయన రాష్ట్రపతి అయినప్పుడు.. ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని కొందరు విద్యార్థులు భావించారు.

iDreampost.Com

Happy Teachers Day

ఇక ఆరోజును ప్రత్యేకంగా జరుపుకునే బదులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది.

iDreampost.Com

Happy Teachers Day

ఇది ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న గౌరవాన్ని , గొప్ప తనాన్ని  తెలియజేస్తుంది.

iDreampost.Com

Happy Teachers Day

ప్రతి ఒక్కరి జీవితంలోను  తల్లి తండ్రి తర్వాత ప్రత్యేక స్థానం వహించేది గురువు .

iDreampost.Com

Happy Teachers Day

తల్లి తండ్రి గురువు దైవం అనే నానుడి చిన్నతనం నుండి వింటూనే వస్తున్నాం.

iDreampost.Com

Happy Teachers Day

అక్షరాలను నేర్పే నాటి నుంచి లక్ష్యాలను ఛేదించే దిశగా అడుగులు వేసే వరకు గురువు అండ ఉంటుంది.

iDreampost.Com

Happy Teachers Day

ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది తానూ మాత్రం అక్కడే ఉండి ఆనంద పడే వ్యక్తి గురువు.

iDreampost.Com

Happy Teachers Day

విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తానే నిరంతర విధ్యార్ది అయ్యే వ్యక్తి గురువు.

iDreampost.Com

Happy Teachers Day

పుట్టినప్పటినుంచి జీవితంలో ఎదిగే ప్రతి దశలోనూ గురువు అవసరం కచ్చితంగా ఉంటుంది.

iDreampost.Com

Happy Teachers Day

అందుకే మన జీవిత ఎదుగుదలకు తోడ్పడిన ఎందరో గురువులకు కృతజ్ఞతలు  చెప్పుకోడానికి వారికంటూ ఓ ప్రత్యేకమైన రోజు.

iDreampost.Com

Happy Teachers Day

"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

iDreampost.Com