రూపాయి ఖర్చు లేకుండా అందాన్ని పెంచుకునే సీక్రెట్!

అందం కోసం చాలా మంది రకరకాల క్రీములు కొని వాడుతూ ఉంటారు.

ఆ క్రీముల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం పాడైపోతుంది.

దీని వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. సహజమైన అందాన్ని కోల్పోతారు.

అయితే ఇంట్లో ఉండే ఈ ఫుడ్స్ తోనే ఖర్చు లేకుండా అందాన్ని పెంచుకోవచ్చు.

ఆరోగ్యం కోసం కొన్ని  రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం.

వాటిలోనే ప్రత్యేకించి  చర్మ సౌందర్యం కోసం కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి.

వాటిలో వెన్న పండు (అవకాడో)ఒకటి.  ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. .

బెర్రీ పండ్లు, గ్రీన్ టీ, బాదం పప్పులు తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం చేసుకోవచ్చు. .

టొమాటోలు, దోసకాయలు ఇవి మిమ్మల్ని మరింత అందంగా మారుస్తాయి.    .

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం