Thick Brush Stroke

ప్రత్యేకించి ఇప్పుడు దొరికే ఈ సీజనల్ ఫ్రూట్ కనిపిస్తే ఖచ్చితంగా తినండి..

Tooltip

సీజనల్ గా దొరికే ఆల్ బుఖారా పండు వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Tooltip

ఇవి తినడానికి కొంచెం పుల్లగా , కొంచెం తియ్యగా ఉంటూ నోటికి రుచిగా ఉంటాయి.

Tooltip

ఇవి అనేక దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతూ ఉంటాయి.

Tooltip

ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Tooltip

దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వలన.. హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Tooltip

అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

Tooltip

వర్షకాలంలో వచ్చే జలుబు, జ్వరాలతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. 

Tooltip

అలాగే చర్మ సమస్యలను దూరం చేసి.. యంగ్ గా కనిపించడానికి కూడా ఈ  పండ్లు సహపడతాయి.

Tooltip

మలబద్దకాన్ని తగ్గించి.. జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలోనూ అల్ బుఖారా ముందుంటుంది.

Tooltip

ఈ పండ్లను రోజుకు మూడు లేదా నాలుగు తీసుకోవడం వలన అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

Tooltip

ఈ పండ్లను రోజుకు మూడు లేదా నాలుగు తీసుకోవడం వలన అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం