క్రోధీ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు.. ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

ఉగాది వస్తే..  రాశి ఫలాలు తెలుసుకోవాలని అంతా అనుకుంటారు

ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

ఈ ఏడాది వృశ్చిక రాశికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి

ఏడాది ఆరంభంలో అంతా బాగున్నా.. చివరి నాటికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు

భారీ పెట్టుబడుల జోలికి పోకుండా ఉండటం మంచిది

ఉద్యోగాల్లో నిలకడ కనిపించడం లేదు. మార్పు కనిపిస్తుంది

ప్రేమ, పెళ్లి విషయంలో మాత్రం అనూకూల పరిస్థితులు ఏర్పడతాయి.

భార్య నుండి చక్కని సహకారం లభిస్తుంది.

 కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. పెద్దగా భయపడాల్సింది ఏమి లేదు

వృశ్చిక రాశి వారి ఆదాయం -8

వ్యయం- 14

రాజ్యపూజ్యం- 4

అవమానం- 5

పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.