గుమ్మడికాయ గింజల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మిగతా ఏ సీడ్స్ నుండి లభించవు

గుమ్మడి విత్తనాలు క్యాన్సర్ ,అధిక రక్తపోటు వంటి  సమస్యలకి పరిష్కారంగా ఉపయోగపడుతాయి

విటమిన్  ఎ,విటమిన్ బి,విటమిన్ K, వంటివి గుమ్మడి గింజల్లో  పుష్కలంగా ఉంటాయి.

గుమ్మడి విత్తనాలు రోగనిరోధక  వ్యవస్థకి శక్తిని ఇవ్వడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

వీటిలో  విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి.., చర్మం, జుట్టు సౌందర్యానికి గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడుతాయి.

గుమ్మడికాయ గింజలు తినేవారికి గుండె సంబంధింత వ్యాధులు దరి చేరవు

రోజూ ప్రశాంతమైన నిద్ర కావాలంటే గుమ్మడి గింజలు తినడం బెటర్ ఛాయస్

గుమ్మడికాయ గింజలు బోన్ పవర్ బాగా పెంచుతాయి. చిన్న పిల్లలకి ఈ గింజలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కిడ్నీ సమస్యలకు గుమ్మడి విత్తనాలు ఔషధంగా పని చేస్తాయి.

జీర్ణ వ్యవస్థలో సమస్యలు, గ్యాస్ తో బాధపడే వారు గుమ్మడి గింజలు తింటే.. ఆ బాధ నుండి విముక్తి అవుతారు

త్వరగా శక్తిని కోల్పోయే వృద్దులకు ఈ గింజలు తినిపించడం మంచిది

ఇక వర్క్ టెన్షన్, ఆలోచన అధికంగా ఉన్నవారు కూడా గుమ్మడి గింజలు తినడం మంచిది

బిపి అధికంగా ఉన్న గుమ్మడి గింజలు తినడం ద్వారా ఆ సమస్యని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికం. దీంతో.. ఆకలి తక్కువ అవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.