పిల్లలకి  స్కూల్స్ రీ- ఓపెన్! పేరెంట్స్ ఈ తప్పులు చేయకండి!

పిల్లలు అందరికీ మళ్ళీ స్కూల్స్ మొదలయ్యాయి

అయితే.. స్కూల్స్ రీ ఓపెన్ సమయంలో పేరెంట్స్ చేసే కొన్ని తప్పులు వారిపై ప్రభావం చూపిస్తున్నాయి

స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాక.. చాలా మంది  వారం, పది రోజులు ఆలస్యంగా పిల్లలని స్కూల్స్ కి పంపిస్తారు. ఇది తప్పు  

పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్, హోమ్ వర్క్స్ పూర్తి కాకపోతే అది తల్లిదండ్రుల తప్పే. అవి పూర్తి అయ్యేలా చూసుకోవాలి

పిల్లల బ్యాగ్స్, యూనిఫామ్స్, షూస్ అన్నీ సరిగ్గా ఉన్నాయా? కొత్తవి తెచ్చుకోవాలా అనేది ముందే  చూసుకోండి

మొదటి మూడు రోజులు మీరే పిల్లలని స్కూల్  లో వదిలి పెట్టి వచ్చేలా ప్లాన్ చేసుకోండి

అలాగే.. అవకాశం  ఉంటే వారిని మీరే స్కూల్ నుండి తీసుకొని రావడానికి ప్రయత్నించండి

స్కూల్ లో డే అంతా ఏమి జరిగిందో అడిగి, వారి  సమాధానాల్ని ఓపిగ్గా వినండి

స్కూల్ మళ్ళీ అలవాటు అయ్యే వరకు.. పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వండి.  అవి కూడా  స్కూల్ లో ఉపయోగపడేవి అయ్యుండాలి.

మీరు స్కూల్స్ కి వెళ్లి.. వాళ్ళ క్లాస్ టీచర్ కి అప్పుడే కంప్లైంట్స్ ఇవ్వడం చేయకండి

మీ కిడ్ పై  కొత్త క్లాస్ టీచర్ కి మీరే నెగిటివ్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది

మీ కిడ్ హెయిర్ స్టైల్ ప్రాపర్ గా ఉండేలా  ముందే ప్లాన్ చేసుకోండి.

లాస్ట్ బట్ నాట్  లీస్ట్.. నైట్ టైమ్ లో పిల్లలని త్వరగా నిద్ర పుచ్చడం మరిచిపోవద్దు