డిప్రెషన్ కి గుడ్ బై చెప్పాలా? అయితే ఈ ఫుడ్స్ ట్రై చేయండి!

iDreampost.Com

ఒత్తిడి.. ప్రస్తుత కాలంలో చాలా మంది నోటి నుంచి తరచుగా వినిపించే మాట.

iDreampost.Com

ఆఫీస్ వర్క్, ఆర్థిక, మానసి ఇలా రకరకాలుగా మనిషి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాడు.

iDreampost.Com

అయితే చాలా మంది డిప్రెషన్ నుంచి బయటపడటం కష్టమని భావిస్తూ ఉంటారు.

iDreampost.Com

కానీ.. కొన్ని హార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

iDreampost.Com

ఒత్తిడిగా అనిపించిన సమయంలో డార్క్ చాకెట్లను తినడం ద్వారా గొప్ప రిలీఫ్ లభిస్తుందని పరిశోధనల్లో తేలింది.

iDreampost.Com

డార్క్ చాక్లెట్స్ తినడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుందని, తద్వారా ఒత్తిడి తగ్గిపోతుందని నిపుణులు పేర్కొన్నారు.

iDreampost.Com

బ్రొకోలిలో విటమిన్ బి6, ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి డిప్రెషన్ ను తగ్గిస్తాయి.

iDreampost.Com

చిలగడదుంపను తినడం ద్వారా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది.

iDreampost.Com

చియా సీడ్స్ తీసుకోవడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.

iDreampost.Com

వీటిల్లో ఉండే పోషకాలు మెదడుకు ఎంతో ఉపయోగపడతాయి. దాంతో ఒత్తిడి నుంచి గొప్ప రిలీఫ్ దొరుకుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం