సత్యభామ  మూవీ రివ్యూ

కాజల్ అగర్వాల్.. ఈరోజుకీ టాలీవుడ్ టాప్ హీరోయిన్

తాజాగా ఈ అమ్మడు సత్యభామ అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది

ఇక సత్యభామ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం

సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీమ్ వింగ్ లో ACP 

హసీనా అనే యువతి..తన భర్త హింసిస్తున్నాడని సత్యభామకి కంప్లైంట్ ఇస్తుంది 

సత్య.. హసీనా భర్త యాదుకు వార్నింగ్ ఇచ్చి  పంపించేస్తుంది

కానీ.. యాదు ఇంటికి వెళ్లి తన భార్యని చంపేసి పారిపోతాడు

అతడ్ని పట్టుకునే క్రమంలో సత్యభామకి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి అన్నదే ఈ సినిమా

సత్యభామ లాంటి  క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి  ట్విస్టులు చాలా కీలకం

ఈ విషయంలో సత్యభామ కొంతమేర మాత్రమే సక్సెస్ అయ్యింది

కాజల్ తొలిసారి చేసినా.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించింది.

ఈ సినిమాకి టెక్నీకల్ గా కొన్ని విభాగాల్లోనే బెస్ట్  అవుట్ పుట్ వచ్చింది

అన్నిటికన్నా ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లోని ల్యాగ్ సినిమా రేంజ్ తగ్గించేసింది

ఓవరాల్ గా సత్యభామ.. ఒక్కసారి చూడతగ్గ సినిమా