"సరిపోదా శనివారం" మూవీ రివ్యూ

iDreampost.Com

iDreampost.Com

హీరోగా నటించిన   "సరిపోదా శనివారం" మూవీ రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం.

iDreampost.Com

ముందుగా కథ విషయానికి వస్తే.. హీరో సూర్యకి (నాని)  శనివారం మాత్రమే తన కోపాన్ని చూపిస్తాడు. మిగతా రోజుల్లో సహనంగా  ఉంటాడు.

iDreampost.Com

మరోవైపు సోకులపాలెం ప్రజలను సీఐ దయ (ఎస్.జె.సూర్య) ఇబ్బందులు పెడుతూ ఉంటాడు.

iDreampost.Com

దీంతో.. సోకులపాలెం ప్రజల కష్టాలు తీర్చాలని సూర్య అనుకుంటాడు

iDreampost.Com

మరి.. ఇందుకోసం హీరో ఎలా పోరాటం చేశాడు అన్నదే సరిపోదా శనివారం కథ

iDreampost.Com

సినిమాలో మంచి  ఎలిమెంట్స్ ఉన్నా.. వివేక్ ఆత్రేయ మాస్ సినిమా తీయడానికి  తడబడిపోయాడు.

iDreampost.Com

అతి కష్టం మీద సినిమాకి కొంతమేర న్యాయం చేయగలిగాడు.  

iDreampost.Com

ఫస్ట్ ఆఫ్ అంతా మిక్స్డ్ ఎమోషన్స్ తో.. మంచి అనుభూతి  కలిగిస్తుంది

iDreampost.Com

"సరిపోదా శనివారం" సెకండ్ ఆఫ్ దగ్గరికి వచ్చే సరికి సినిమా గ్రాఫ్ అమాంతం పడిపోయింది.

iDreampost.Com

నాని, సూర్యల నటన సినిమాకి హైలెట్. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి నటించారు.

iDreampost.Com

సినిమాలో జేక్స్‌ బిజాయ్‌ బీజీఎం అదిరిపోయింది

iDreampost.Com

బలాలు: హీరో క్యారెక్టరైజేషన్ నాని, ఎస్‌జే సూర్యల యాక్టింగ్‌ బీజీఎం ఫస్ట్ ఆఫ్ 

iDreampost.Com

బలహీనతలు: సెకండ్ ఆఫ్ 

iDreampost.Com

స్లో స్క్రీన్ ప్లే ఎమోషన్స్ మిస్ అవ్వడం 

iDreampost.Com

రేటింగ్‌ 

2.5