'సరిపోదా శనివారం'  డే 2 కలెక్షన్లు!

iDreampost.Com

న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.

iDreampost.Com

ఇప్పటికే దసరా, హాయ్ నాన్న మూవీస్ తో హిట్ కొట్టిన నాని.. తాజాగా సరిపోదా శనివారంతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

iDreampost.Com

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

iDreampost.Com

ఇక సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో తొలిరోజే భారీ వసూళ్లను కూడా సాధించింది.

iDreampost.Com

వరల్డ్ వైడ్ గా నాని ఫస్ట్ డే రూ. 24 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాడు.

iDreampost.Com

అయితే రెండో రోజు కూడా అదే జోరును చూపిస్తాడని అందరూ భావించారు. కానీ.. అది జరగలేదు.

iDreampost.Com

తొలిరోజు రాబట్టిన కలెక్షన్లలో సగం కూడా రాబట్టలేకపోయాడు. ఇప్పుడు సెకండ్ డే ఎంత వసూళ్ చేశాడో చూద్దాం.

iDreampost.Com

రెండో రోజు  సరిపోదా శనివారం మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్ల నుంచి 3.20 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.

iDreampost.Com

ఇక ప్రాంతాల వారిగా చూస్తే.. నైజం రూ. 1.25 కోట్లు,  కృష్ణ - 16.21 లక్షలు.

iDreampost.Com

వెస్ట్ గోదావరి - 10.28 లక్షలు, ఈస్ట్ - 11 లక్షలు రాబట్టగా..

iDreampost.Com

సీడెడ్ లో రూ. 40 లక్షలు కలెక్ట్ చేసింది (రెండు రోజుల్లో కోటి).

iDreampost.Com

వరల్డ్ వైడ్ గా 4.6 నుంచి  5 కోట్ల రేంజ్ లో వసూళ్లు చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

iDreampost.Com

అయితే వీకెండ్ ఉండటంతో కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైగా సూపర్ హిట్ టాక్ రానే వచ్చింది.

iDreampost.Com

రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన నాని.. వీకెండ్ లోనే దాన్ని కొట్టేలా ఉన్నాడు.

iDreampost.Com

నాని, ఎస్ జే సూర్య  యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

iDreampost.Com