సరిపోదా శనివారం డే 1 కలెక్షన్స్‌.. ఒక్క రోజే అన్ని కోట్లా..!

iDreampost.Com

iDreampost.Com

వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా నటించిన "సరిపోదా శనివారం"  మూవీ గురువారం  వరల్డ్ వైడ్ గా రిలీజ్‌ అయ్యింది.

iDreampost.Com

సరిపోదా శనివారం వరల్డ్‌వైడ్‌గా రూ.41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.. అంటే బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ రూ.42 కోట్ల అన్న మాట.

iDreampost.Com

ఇక అమెరికాలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగా జరిగాయి.  17 వేల టికెట్లు ప్రీమియర్స్ లో బుక్ అయినట్లుగా టాక్.

iDreampost.Com

అమెరికాలోని ప్రీమియర్స్  415 లోకేషన్స్‌లో రిలీజ్ అవ్వగా.. అడ్వాన్స్ బుకింగ్స్ లో  3,12,356 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.2,62,26,284 వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

iDreampost.Com

ఇక ఇండియాలో చెప్పక్కర్లేదు రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది కాబట్టి కలెక్షన్స్‌ సూపర్‌గా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

iDreampost.Com

ప్రీమియర్ షో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్, పరంగా చూస్తే "సరిపోదా శనివారం" నాని రేంజ్‌ను పెంచేలా కనిపిస్తోందని విశ్లేషకుల మాట.

iDreampost.Com

 కలెక్షన్లు పెరిగే అవకాశం రెండవ రోజు ఎక్కువగా ఉండొచ్చు అని భావిస్తున్నారు.

iDreampost.Com

ఈ లెక్కన రూ.8 లేక రూ.9 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్ షేర్ వచ్చి ఉండవచ్చని అంచనా!

iDreampost.Com

 అయితే వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్లపైనే గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని భావిస్తున్నారు.

iDreampost.Com

 వీకెండ్‌లోగా టీమ్ అనుకున్నది సాధిస్తారని భావిస్తున్నారు. మొత్తానికి నాని ఖాతాలో మరో హిట్టు పక్కా అంటున్నారు.