Off-white Banner

కాలేయాన్ని క్లీన్ చేసే సంజీవని..!  నెయ్యి, నల్ల మిరియాలతో!

Tooltip

ఆరోగ్యం కోసం చాలా మంది అనేక రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటారు.

Tooltip

కొన్ని పదార్థాల తయారీకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

Tooltip

మన వంట గదిలోనే ఉంటే కొన్ని అతి సాధారణ పదార్థాలతో అద్భుతమైన ఔషధాలు తయారు చేసుకోచ్చు.

Tooltip

అందులో ఒకటి.. ఈ నెయ్యి, నల్ల మిరియాల మిశ్రమం. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. వెంటనే చేసుకుని తింటారు.

Tooltip

నెయ్యి, నల్ల మిరియాల మిశ్రమం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుని.. దాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

Tooltip

ఈ మిశ్రమం​ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Tooltip

కీళ్ల నొప్పులు ఉన్న వారికి  ఇది దివ్య ఔషధంగా చెప్పవచ్చు.

Tooltip

ఈ నెయ్యి, నల్ల మిరియాల మిశ్రమం గుండె, కాలేయానికి మేలు చేస్తుంది.

Tooltip

ఏడాది పొడువున జలుబు, దగ్గుతో బాధ పడేవారు.. నెయ్యి, నల్ల మిరియాల పొడి మిశ్రమాన్ని వాడితే ప్రయోజనం ఉంటుంది.

Tooltip

ఇప్పుడు ఈ నల్ల మిరియాలు, నెయ్యితో మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Tooltip

ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యిలో.. బాగా దంచుకున్న నల్ల మిరియాల పొడిని కలుపుకోవాలి.

Tooltip

ఇంత సింపుల్‌గా తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే.. మంచి ఫలితాలు ఉంటాయి.

Tooltip

గమనిక: ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ చిట్కాను మీకు తెలియజేశాం. దీన్ని వాడే ముందు వైద్యులను సంప్రదిస్తే మేలు.