Thick Brush Stroke

నార్త్ వాళ్ళ సంజీవని రాజ్మా.. దీని విలువ తెలియక మనం తినడం లేదు!

Tooltip

రాజ్మా ను అందరు  కిడ్నీ బీన్స్ అని పిలుస్తూ ఉంటారు.

Tooltip

ఇవి అచ్చం కిడ్నీ ఆకారాన్ని పోలి ఉంటాయి.

Tooltip

ప్రోటీన్, ఖనిజాలు ఎక్కువగా లభించే ఆహార పదార్ధాలలో రాజ్మా ఒకటి.

Tooltip

రాజ్మాలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రెట్, పొటాషియం, పాస్పరస్, ఫైబర్, సోడియం, కాపర్, కాల్షియం అధికంగా లభిస్తాయి.

Tooltip

దీనిలో తక్కువ కేలరీలు ఉండడం వలన బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

Tooltip

రాజ్మా తినడం వలన జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. 

Tooltip

ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Tooltip

వారానికి రెండు నుంచి మూడు సార్లు దీనిని తీసుకోవడం వలన ఎముకల నొప్పి తగ్గుతుంది.

Tooltip

దీని వలన క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 

Tooltip

దీనిని ప్రతి రోజు తీసుకోవడం వలన ఇవి శరీరానికి  బయోయాక్టివ్ సమ్మేళనాలను అందిస్తుంది.

Tooltip

రాజ్మా శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గించి.. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు సహాపడుతుంది. 

Tooltip

అంతే కాకుండా శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని.. అందిస్తోంది. 

Tooltip

శరీరానికి కావల్సిన బలాన్ని, శక్తిని అందించడానికి రెగ్యూలర్ గా రాజ్మా తీసుకోవాలి.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం