తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?.. 10వేలకే శాంసంగ్‌ న్యూ స్మార్ట్‌ఫోన్

iDreampost.Com

iDreampost.Com

మంచి ఫీచర్లున్న బ్రాండెడ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ కొనాలంటే 15-20 వేలు వెచ్చించాల్సి వస్తుంది.

iDreampost.Com

కానీ ఇప్పుడు రూ. 10 వేల లోపే క్వాలిటీ మొబైల్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చేస్తున్నాయి.

iDreampost.Com

స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో  తక్కువ ధరకే మొబైల్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

iDreampost.Com

మరి మీరు కూడా తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?

iDreampost.Com

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది.

iDreampost.Com

శాంసంగ్ గెలాక్సీ ఏ06 పేరిట దీన్ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది.

iDreampost.Com

ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటిల్లో 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది.

iDreampost.Com

4జీబీ+ 128జీబీ వేరియంట్‌  ధర రూ.11,499గా ఉంది.

iDreampost.Com

ఫోన్ లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో వస్తోంది. ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ అందించారు.

iDreampost.Com

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత  వన్‌ యూఐ6తో పనిచేస్తుంది.

iDreampost.Com

వెనకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా ఇచ్చారు.

iDreampost.Com

4జీ, వైఫై, బ్లూటూత్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, అన్ లాకింగ్ కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

iDreampost.Com

5,000Mah బ్యాటరీ, 25వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తుంది.

iDreampost.Com

ఓఎస్ అప్ గ్రేడ్ ను రెండుసార్లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందించనుంది.

iDreampost.Com

శాంసంగ్ స్టోర్లలో మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు.

iDreampost.Com

తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కోసం చూసే వారు  ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి.