ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం.. ఆరోగ్య ప్రయోజనాలు మాములుగా లేవు!

iDreampost.Com

మనం ఆరోగ్యంగా ఉండటంలో తిండి, నీరుతో పాటు స్నానం కూడా ప్రధానమైనది

iDreampost.Com

నిత్యం స్నానం చేయడం వలనే  శరీరం ఎంతో శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

iDreampost.Com

అయితే చాలా మంది  ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తుంటారు.

iDreampost.Com

ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వలనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

iDreampost.Com

ఉప్పులో ఉండే సహజ సిద్ధమైన ఖనిజాలు, పోషకాలు మన చర్మానికి మేలు చేస్తాయి.

iDreampost.Com

చర్మం ఆరోగ్యవంతగా,  కాంతివంతంగా ఉండటంలో ఉప్పులోని ఖనిజాలు సాయ పడతాయట

iDreampost.Com

ఉప్పు నీళ్లతో తలస్నానం చేయడం వలన చుండ్రు సమస్య పోతుంది.

iDreampost.Com

అలానే ఉప్పు నీళ్లతో స్నానం వలన కండరాల నొప్పులు గణనీయంగా తగ్గుతాయి.

iDreampost.Com

ఉప్పు నీళ్లతో సాన్నం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.

iDreampost.Com

ఉప్పు నీళ్లతో స్నానం చేస్తే..చర్మపై మచ్చలు మటుమాయం అవుతాయి.

iDreampost.Com

ఉప్పునీళ్లతో స్నానం వల్ల వృద్ధాప్యాన్ని దూరం చేయవచ్చట.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం