3వ రోజు అదేజోరు..  సలార్‌ కలెక్షన్‌ ఎంతంటే..

సలార్‌ సినిమా బాక్సీఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 

భారీ అంచనాల నడుమ విడుదలై పాత రికార్డులు బ్రేక్‌ చేస్తోంది.

సలార్‌ మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

రెండో రోజు కూడా భారీగానే వసూలు చేసింది.

రెండు రోజుల్లోనే ఏకంగా 295 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

ఇక, మూడవ రోజు కూడా ఇదే రోజు కొనసాగించింది.

ప్రపంచ వ్యాప్తంగా మూడవ రోజు 80 కోట్ల రూపాయలు వసూలు చేసింది

ఇక, మూడు రోజుల్లో 375 కోట్ల రూపాయలు చేసింది.

సలార్‌ సినిమా సాధించిన విజయంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌  ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

వారి 5 ఏళ్ల ఎదురుచూపుకు సలార్‌ ఓ మంచి ప్రతి ఫలాన్ని ఇచ్చింది.

ఈ చిత్రం 1200 కోట్లకుపైగా కలెక్ట్‌ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు.