SJ సూర్య తెలుగులో  డైరెక్టర్ గా, యాక్టర్ గా చేసిన సినిమాలివే!

 "ఖుషి" 2000లో పవన్ కళ్యాణ్ హీరోగా S J సూర్య డైరెక్ట్ చేసాడు.

iDreampost.Com

 ఇది ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా యూత్ లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

iDreampost.Com

"పులి" 2010లో మళ్లీ పదేళ్ల గ్యాప్ లో ఈ హిట్ కంబో రిపీట్ అయ్యింది.

iDreampost.Com

పవన్ హీరోగా S J సూర్య డైరెక్ట్ చేయగా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

iDreampost.Com

"స్పైడర్" 2017లో మహేష్ బాబు హీరోగా A R మురుగుదాస్ డైరెక్ట్ చేసాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందు బోల్తా పడింది.

iDreampost.Com

ఈ సినిమాలో S J సూర్య విలన్ గా చేసాడు. ఇందులో అద్భుతం ఏంటంటే అది S J సూర్య అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులలో బెస్ట్ యాక్టర్ మరియు విలన్ గా నిలిచిపోయాడు.

iDreampost.Com

 "వారసుడు" 2023లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి నటించిన మూవీ లో గెస్ట్ రోల్ చేసాడు ఈ సినిమా హిట్ గా నిలిచింది.

iDreampost.Com

 ఇక 2024లో వచ్చిన నాని "సరిపోదా శనివారం"లో పవర్ ఫుల్ కాప్ విలన్ గా వచ్చాడు. ఈ సినిమా మంచి రెస్పాన్డ్స్ తో థియేటర్లలో రచ్చ చేస్తుంది.

iDreampost.Com

మరి ఇందులో కూడా  S J సూర్యాది మాస్ యాక్టింగ్ అంటూ ప్రేక్షకులు చెప్తున్నారు. 

iDreampost.Com

ఇక ఈ సినిమా నటనతో ఇతను కూడా  మన తెలుగు వాడే అనే ముద్ర వేసుకునే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తుంది.

iDreampost.Com

భారతీయుడు-2 లో కూడా  S.J. సూర్య నటించారు. కానీ.., అది అంతగా ఇంప్యాక్ట్ లేని పాత్ర

iDreampost.Com

ఇక రాబోయే రామ్ చరణ్,  శంకర్ సినిమా  "గేమ్ ఛేంజర్"లో కూడా  ఒక రోల్ తో మన ముందుకు రాబోతున్నాడు

iDreampost.Com

ఇవన్నీ కాకుండా  మహేశ్ బాబు నాని మూవీకి డైరెక్టర్ S J సూర్య.

iDreampost.Com

 ఈ మూవీ అప్పట్లో అంతగా ఆకట్టుకోలేదు. కానీ.. ఇందులో పాటలు మాత్రం హైలెట్.

iDreampost.Com