Thick Brush Stroke

రూ.5 గోంగూర.. 100 ఏళ్ళ ఆయుష్షుకి కారణం! డాక్టర్స్ చెప్పని నిజం!

ఆకుకూరలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి అందరికి తెలుసు.

వీటి అన్నిటిలో తెలుగువారికి  ఎంతో ప్రియమైన గోంగూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 

గోంగూరలో విటమిన్ సి,ఎ, బి 1, బి2 ,  బి 9, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, కెరోటిన్‌లు ఉన్నాయి. 

కనీసం వారంలో రెండు రోజులైనా గోంగూరను తింటే ఎంతో మంచిది.  

గోంగూరలో ఉండే  క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి. 

వీటిలో ఉండే మెగ్నీషియం,  ఫాస్పరస్, కాల్షియం వలన ఎముకలలో శక్తి పెరుగుతోంది. 

నేటి కాలంలో అందరూ జుట్టు రాలిపోయే సమస్యలతో బాధపడుతున్నారు

అటువంటి వారు  గోంగూరని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

గోంగూరలో ఉండే  పొటాషియం, మెగ్నీషియం ఉండడం వలన హైబీపీ కంట్రోల్ అవుతోంది. 

 చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.

 అటువంటి వారు దీనిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది.

 రక్తహీనత బాధపడే వారు త్వరగా ఈ సమస్య ఉంచి బయటపడగలరు.

 గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం