Off-white Banner

రోజ్ రోజ్ రోజా పువ్వా..  నీ టీతో  అనాల్సిందే వాహ్వా

గులాబీలు/ రోజెస్..  ప్రేమ ప్రపోజల్స్ కోసం వినియోగించే అందమైన పువ్వులు

తెలుగు రాష్ట్రాల్లో గులాబీలు విరివిగా లభిస్తుంటాయి. 

అమ్మాయిలు తమ కొప్పుల్లో అందంగా అలరించుకోవడానికే కాదూ.. ఆరోగ్యానికి ఔషధం అవుతున్నాయి.

వీటితో టీ చేసుకుని తాగితే చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

గులాబీ రేకుల్ని.. మరిగించిన నీటిలో వేసి..టీ ఆకులు కూడా వేసి  కాసేపు  మరిగించాలి

ఆ తర్వాత వడకట్టి..  తేనె లేదా చక్కెరతో తాగితే సూపర్

ఈ రోజ్ టీకి బరువును తగ్గించే శక్తి ఉంది.

నిద్ర లేమి సమస్య  ఉండదు

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ.

రోగ నిరోధక శక్తిని మెరుగుపరస్తుంది  గులాబీ టీ

ప్రతి రోజు ఈ టీ తాగితే.. ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.

పీరియడ్స్ బాధపడుతున్న మహిళలకు ఉపశమనం కలుగుతుంది

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది  రోజ్ టీ. 

శ్వాస కోశ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం