పడక గదిలో మీ స్టామినా తగ్గుతుందా? వీటితో ఆ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టొచ్చు!

iDreampost.Com

ఇటీవల చాలా మంది పురుషులు వైవాహిక విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

iDreampost.Com

పని ఒత్తిడి, మానసిక, శారీరక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వల్ల పడకగదిలో స్టామినా కోల్పోతున్నారు

iDreampost.Com

భాగస్వామిని సంతృప్తి పరిచేందుకు తప్పనిసరి పరిస్థితిలో  వయగ్రాలు వాడటం మొదలు పెట్టారు.

iDreampost.Com

వయగ్రాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

పురుషుల్లో ఆ సామర్థ్యం పెంచుకోవాటంటే మంచి ఆహార పదార్ధాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

iDreampost.Com

మంచి వ్యాయామం, యోగా చేస్తు తాజా ఆకు కూరలు, పండ్లు డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

అతిబల మొక్కలో ఎన్నో ఔషద గుణాలు దాగి ఉన్నాయని రాయ్ బరేలీకి చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ స్మితా శ్రీవాస్తవ అంటున్నారు

iDreampost.Com

ఈ మొక్క ఆకులు, విత్తనాలు, పువ్వులు మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

iDreampost.Com

మెడికల్ షాపుల్లో అతిబల పొడి లభిస్తుంది.

iDreampost.Com

డయాబెటీస్ పేషెంట్లు అంగస్తంభన సమస్యతో బాధపడుతారు.. వీరికి అతిబల ఎంతో మేలు చేస్తుంది. బాడీలో షుగర్ లెవెల్స్ అదుపు చేస్తుంది

iDreampost.Com

అతి బల పురుషులకు వరం లాంటిది. శ్రీఘ్ర స్కలనం, వీర్య కణాల బలహీనత, నపుంసకత్వం లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

iDreampost.Com

ఈ మొక్క గింజలు నెయ్యితో వేయించి తింటే పురుషుల్లో అంగస్తంభన సమస్య రాకుండా చేస్తుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం