పెదాలు పొడిబారి, నల్లబడుతున్నాయా.. ఇలా చేయండి

పెదాలు పొడి బారి, నల్లగా మారితే లిప్ పిగ్మెంటేషన్ అంటారు.

ఈ సమస్యకు పరిష్కారం కోసం

ఎస్పీఎఫ్ 15 అంతకంటే ఎక్కువ ఉన్న లిప్ బామ్

పెదాలకు అడ్డుగా మాస్క్, స్కార్ప్

విటమిన్ ఏ ఉన్న లిప్ బామ్, లిప్ క్రీమ్

విటమిన్ ఏ ఉన్న ఆహారం

కొబ్బరి నూనె, నిమ్మరసం మిశ్రమం

పడుకునే ముందు పెదాలకు ఆలీవ్ ఆయిల్ రాయాలి

కలబంద గుజ్జును పెదాలకు రాసుకోవాలి.

పెదాలు నాలుకతో అద్దడం, కొరకడం చేయవద్దు.

నైట్ పెదాలకు తేనె రాసుకుని పడుకోవాలి.

నిమ్మరసం, బీట్రూట్ రసం మిక్స్ చేయాలి.

దీన్ని పెదాలకు రాయడం వల్ల నలుపు తగ్గుతుంది.

బీస్ వ్యాక్స్, షియా బట్ అప్లై చేసిన బాగుంటుంది