Black Section Separator

కివీ పండును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు! 

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కివీ పండు అనేది ‘యాక్టీనిడియా చైనీస్సెన్’ అనే పండుజాతికి చెందినది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఈ పండ్లను ఎక్కువగా న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కివీలోని విటమిన్ సి, పాలిఫెనాల్స్, పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కివీ పండు రక్తంలో కొవ్వులను తగ్గించడానికి సహాపడుతుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కివీ పండు చర్మం, ఎముకలు, కండరాలను పటిష్టం చేస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

డెంగీ జ్వరం వచ్చినపుడు ప్లేట్ లెట్ కౌంట్ ని పెంచుకోవడానికి కివీ చాలా ఉపయోగ పడుతుందని వైద్యులు సూచిస్తుంటారు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

మధుమేహంతో బాధపడుతున్న వారు కివీ పండును తీసుకుంటే చాలా మంచింది

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఈ పండు రక్తంలోని చక్కెర లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో మంచి ప్రభావం చూపిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

రాత్రి పూట మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కివీ పండు జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది. ఇందులో 12 శాతం ఫైబర్ ఉంటుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కివీ పండులో ఉండే పోషకాలు కళ్లను మంచి ఆరోగ్యంగా ఉంచడంలో తొడ్పడతాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కివీ పండ్లు మోతాదుకు మించి తినకూడదు.. దాని వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

White Frame Corner
White Frame Corner