పుచ్చకాయలను ఫ్రిజ్‌లో  పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

Thick Brush Stroke

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా ఉండలం వల్ల ఆహార పదార్ధాలు వెంటనే పాడైపోతుంటాయి.

Thick Brush Stroke

చాలా మంది పండ్లు, కూరగాయలు ఫ్రిజ్ లో భద్రపరుస్తుంటారు.

Thick Brush Stroke

ఎండాకాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చేది పుచ్చకాయ.  డ్రీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

Thick Brush Stroke

వేసవిలో తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయ అంటే చిన్నా.. పెద్ద అందరూ ఇష్టపడుతుంటారు. 

Thick Brush Stroke

పుచ్చకాయలను మిగతా పండ్లు దాచినట్లు ఫ్రిజ్ లో భద్రపరుస్తుంటారు. కానీ అలచేయకూడదని నిపుణులు చెబుదున్నారు 

Thick Brush Stroke

పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచితే వెంటనే దానిలో ఉండే పోషక విలువలు కోల్పోతుంది. 

Thick Brush Stroke

పుచ్చకాయను కోసి ఫ్రిజ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది.. వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం

Thick Brush Stroke

పరిశోధకులు ఈ విషయాన్ని 14 రోజుల పాటు పరిశీలించారు. 

Thick Brush Stroke

పుచ్చకాలను దాదాపు -70, -55, -40 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఫ్రిజ్ లో స్టోర్ చేశారు.

Thick Brush Stroke

-70 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నిల్వ చేసిన పుచ్చపండు ఎక్కువ పోషకాలను కోల్పోయినట్లు గుర్తించారు.

Thick Brush Stroke

ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత వద్ద అవి ఒక వారంలోనే కుళ్లిపోవొచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.

Thick Brush Stroke

గమనిక: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం