Thick Brush Stroke

స్వీట్‌ కార్న్‌తో క్యాన్సర్‌కు చెక్‌.. ఇంకా బోలేడు లాభాలు

Tooltip

ప్రస్తుత కాలంలో స్వీట్ కార్న్ అన్ని సీజన్స్ లో లభిస్తున్నది.

Tooltip

స్వీట్ కార్న్ ను పచ్చివి తింటారు, ఉడకబెట్టుకుని తింటారు, కాల్చుకుని కూడా తింటుంటారు.

Tooltip

అయితే స్వీట్ కార్న్ రుచితో పాటు అనేకమైన పోషకాలను కలిగి ఉందంటున్నారు నిపుణులు.

Tooltip

స్వీట్ కార్న్ ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

Tooltip

తియ్యటి మొక్కజొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.

Tooltip

స్వీట్ కార్న్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో కీల‌క పాత్ర పోషిస్తాయి.

Tooltip

స్వీట్‌కార్న్‌ ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుప‌ర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

Tooltip

మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారు ఈ స్వీట్‌కార్న్ తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది.

Tooltip

స్వీట్‌కార్న్‌ల‌లో ఉండే విటమిన్‌-C, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

Tooltip

స్వీట్‌కార్న్‌ల‌లో ఉండే‌ విటమిన్ B-12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతాయి.

Tooltip

స్వీట్‌కార్న్‌ ల్లోని ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి ఖ‌నిజాలు ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుప‌డేలా చేస్తాయి.

Tooltip

స్వీట్‌కార్న్‌ ల్లోని ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం