దేవర దెబ్బకు వణుకుతున్న రికార్డులు!

iDreampost.Com

iDreampost.Com

కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'.

iDreampost.Com

భారీ యాక్షన్ మూవీగా  పాన్ ఇండియా రేంజ్ లో దేవరను తెరకెక్కించారు.

iDreampost.Com

దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మేకర్స్ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

iDreampost.Com

ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన రెస్పాన్స్ వస్తోంది. తారక్ యాక్షన్ తో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాడు.

iDreampost.Com

దేవర వేట స్టార్ట్ అయ్యిందని, దాంతో ఒక పక్క రికార్డులు వణుకుతున్నాయని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

iDreampost.Com

కాగా.. విడుదలకు ముందే తారక్ పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు.

iDreampost.Com

ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేశాడు.

iDreampost.Com

ఇండియన్ సినిమా చరిత్రలో  ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా దేవర నిలిచింది.

iDreampost.Com

మూవీ రిలీజ్ సమయానికి 3 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

iDreampost.Com

ఇదే జరిగితే.. దేవర సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లే.

iDreampost.Com

అదీకాక ఇప్పటికే చుట్టమల్లే సాంగ్, దావూదీ పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో అల్లాడిస్తున్నాయి.

iDreampost.Com

ఈ క్రమంలో ఈ సాంగ్స్ పలు రికార్డులు కూడా బ్రేక్ చేశాయి. మరికొన్ని బద్దలు కొట్టే దిశగా సాగుతున్నాయి.

iDreampost.Com

ఇక ట్రైలర్ ద్వారా వచ్చిన  హైప్ తో తారక్ ప్రభంజనం సృష్టించబోతున్నాడని అర్థం అవుతోంది.

iDreampost.Com

దేవర మూవీతో ఎన్టీఆర్ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

iDreampost.Com

చూడాలి మరి ఏ రేంజ్ లో తారక్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తాడో.