అకస్మాత్తుగా సంభవించే  మరణాలకు   ప్రధాన కారణాలు ఇవే!

iDreampost.Com

iDreampost.Com

నేటికాలంలో  అకస్మికంగా సంభవించే మరణాలు అందరిని కలవర పెడుతున్నాయి

iDreampost.Com

ఎంతో ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి అకస్మాత్తుగా ఏదో ఒక కారణంతో మరణిస్తున్నాడు

iDreampost.Com

వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సడెన్ డెత్ అవుతున్నారు

iDreampost.Com

కరోనా పాండమిక్ తరువాత ఈ అకస్మిక మరణాలు ఎక్కువగా జరుగుతుందనే టాక్ నడుస్తోంది.

iDreampost.Com

కరోనా నివారణకు వేసిన టీకాలతో గుండె సమస్యల ముప్పు పెరిగిందనే అనుమానలు వ్యక్తమయ్యాయి.

iDreampost.Com

అవన్ని అపోహ మాత్రమేని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) పలు అధ్యాయనాల ద్వారా తేల్చింది.

iDreampost.Com

అయితే  ICMR శాస్త్రవేత్తలు అకస్మాత్తుగా సంభవించే మరణాల గురించి కొన్ని విషయాలను తెలిపారు.

iDreampost.Com

ఫ్యామిలీ హెల్ట్ హిస్టరీ, మితిమీరిన మద్యపానం వంటివి అకస్మిక మరణాలకు కారణం కావచ్చని  స్పష్టం చేశారు.

iDreampost.Com

అకస్మాత్తుగా జరిగే మరణాల్లో హార్ట్ అటాక్ కారణంగానే జరగలేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

iDreampost.Com

మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే.. అంతే ఎక్కువగా అకస్మిక మరణాలు సంభవిస్తున్నాయట.

iDreampost.Com

సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల  గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.

iDreampost.Com

అలానే ధూమపానం కారణంగా కూడా అకస్మిక మరణాలు సంభవిస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది.

iDreampost.Com

అంతేకాక ఇతర చెడు అలవాట్లు కారణంగా కూడా అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం