ఎన్నో రోగాల నివారిణి ఈ రణపాల ఆకు

ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలున్నాయి. వాటిల్లో ఒకటి రణపాల

ఇందులో ఎన్నో వ్యాధులను నయం చేయగల   శక్తి, సామర్థ్యాలున్నాయి.

వగరు, పులుపు సమ్మిళతమై ఉంటుంది.

దీన్ని ఇంట్లో చాలా సింపుల్‌గా పెంచుకోవచ్చు. ఆకుతోనే మొక్క అవుతుంది.

 ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రో బయోల్, యాంటీ ఫంగల్, యాంటీ హిస్టామైన్ గుణాలున్నాయి

షుగర్ కంట్రోల్ చేస్తుంది. అధిక రక్తపోటు నియంత్రిస్తుంది

కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించే లక్షణాలు ఈ ఆకులను ఉన్నాయి.

మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది.

హై బీపీ తగ్గుతుంది. అజీర్ణం, మలబద్దకం సమస్యలు తగ్గించుకోవచ్చు.

వీటి ఆకులను వేడి చేసి తలపై పెట్టుకుంటే తలనొప్పి నుండి స్వాంతన పొందొచ్చు.

మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వాళ్లు సైతం తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.

 రణపాల ఆకులు మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు ప్రేగుల నుండి హానికరమైన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి

గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది

కామెర్లతో బాధపడేవారు ఈ రసాన్ని తాగితే నయం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది.

జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. తెల్ల జుట్టు కూడా రాదు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం