రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' మూవీ రివ్యూ!

టాలీవుడ్ యంగ్ హీరో  రాజ్ తరుణ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

iDreampost.Com

ఇటీవలే తిరగబడరా సామీ, పురుషోత్తముడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

iDreampost.Com

అయితే ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఆడియెన్స్ ను నిరాశపరిచాయి.

iDreampost.Com

ఇక లేటెస్ట్ గా డెబ్యూ డైరెక్టర్ శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో 'భలే ఉన్నాడే' మూవీ చేశాడు.

iDreampost.Com

సెప్టెంబర్ 13న రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ టాక్ ను తెచ్చుకుంది. ఇందులో ఎమోషనల్ గా నవ్వించేశాడు రాజ్ తరుణ్.

iDreampost.Com

నేటి కాలంలో రాముడి లాంటి అబ్బాయిలను చేతకాని వాడిలా చూస్తున్నారు అన్న కాన్సెప్ట్ లో ఈ చిత్రం వచ్చింది.

iDreampost.Com

ఎలాంటి చెడు అలవాట్లు లేని అబ్బాయిగా, అమ్మాయిలకు దూరంగా ఉండే రాధ పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు.

iDreampost.Com

లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషనల్ ఇలా అన్ని జోనర్లను టచ్ చేస్తూ డైరెక్టర్ అద్భుతంగా ఈ మూవీని తీర్చిదిద్దాడు.

iDreampost.Com

ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ పరిచయం, వారి ప్రేమ కథను కామెడీగా చూపించాడు.

iDreampost.Com

హైపర్ ఆది, సుదర్శన్ వీటీవీ గణేష్ లాంటి కమెడియన్లను వాడుకుని ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించలేదు.

iDreampost.Com

ఇక సెకండాఫ్ లో తల్లితో సెంటిమెంట్ ను పండించి.. ఆడియెన్స్ కు మూవీ కనెక్ట్ అయ్యేలా చేశాడు.

iDreampost.Com

ఇందులో రాజ్ తరుణ్ కు జోడీగా మనీషా కందుకూర్ నటించింది.

iDreampost.Com

శేఖర్ చంద్ర ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. సినిమాకు ఇది ప్లస్ పాయింట్.

iDreampost.Com

అలాగే సినిమాటోగ్రాఫర్ నగేష్ కెమెరా పనితనం బాగుంది. సీన్లను కలర్ ఫుల్ గా చూపించాడు.

iDreampost.Com

ఇక డైరెక్టర్ శివ సాయి వర్థన్ తన తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టాడని చెప్పొచ్చు.

iDreampost.Com

ఓవరాల్ గా రాజ్ తరుణ్ భలే ఉన్నాడే మూవీతో ఎమోషనల్ గా నవ్వించాడు.

iDreampost.Com

iDreampost.Com

2.75

రేటింగ్‌