వర్షాల్లో యాక్సిడెంట్ అవ్వకూడదంటే ఇది ఉండాల్సిందే.. 249 రూపాయలే

వర్షాకాలంలో బండి లేదా కారు నడుపుతున్నప్పుడు సైడ్ మిర్రర్స్ లో ఆబ్జెక్ట్స్ అనేవి సరిగా కనిపించవు.

దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలా జరక్కుండా ఉండాలంటే మీ వాహనానికి ఇవి ఉండాల్సిందే.   

రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్స్.. ఇది వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ తో వస్తుంది.

దీని మీద వర్షం నీరు పడినా నీరు నిలవదు. క్షణాల్లో నీరు జారిపోతుంది.

దీని వల్ల మీకు సైడ్ మిర్రర్స్ లో ఆబ్జెక్ట్స్ స్పష్టంగా కనిపిస్తాయి.

దీని మీద వర్షం నీరే కాదు.. పొగమంచు, దుమ్ము వంటివి కూడా నిలబడవు. స్క్రాచెస్ కూడా పడవు.

ఇవి ఓవెల్, స్క్వేర్ ఆకారాల్లో లభిస్తున్నాయి.

ఆన్ లైన్ లో దీని ధర రూ. 499 ఉంటే .. ఆఫర్ లో మీకు 249 రూపాయలు పడుతుంది.

నాలుగు రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ లు వస్తాయి. రెండు ఓవెల్ షేప్ ఫిల్మ్స్, రెండు స్క్వేర్ షేప్ ఫిల్మ్స్.