హెల్మెట్ మీద వర్షం నీరు నిలవనివ్వదు.. ధర కూడా తక్కువే!

వర్షాకాలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు టూవీలర్స్ బాధలు చాలా దారుణంగా ఉంటాయి.

Arrow

హెల్మెట్ లోంచి రోడ్డు సరిగా కనబడదు. దీని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Arrow

అదే ఈ యాంటీ రెయిన్ ఫిల్మ్ మీ దగ్గర ఉంటే ఎంత వర్షం పడినా నీరు హెల్మెట్ మీద నిలవదు.

Arrow

పృథ్వీజ్ కంపెనీకి చెందిన యాంటీ రెయిన్, యాంటీ ఫాగ్ ఫిల్మ్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

Arrow

ఇవి హెల్మెట్ మీద నీటిని గానీ, ఆయిల్ ని గానీ, గీతలని గానీ పడనివ్వదు.

Arrow

ఫిల్మ్ ని హెల్మెట్ కి అతికించుకుంటే వర్షం నీరు హెల్మెట్ మీద నిలవదు.

Arrow

పొగమంచు, దుమ్ము వంటివి కూడా మీ హెల్మెట్ కి అంటుకోవు. మీ హెల్మెట్ కి ఈ ఫిల్మ్ ఉంటే రోడ్డు చాలా స్పష్టంగా కనబడుతుంది.

Arrow

దీని అసలు ధర రూ. 1499 కాగా ఆఫర్ లో దీన్ని మీరు రూ. 699కే పొందవచ్చు. ఇలాంటి ఫిల్మ్స్ 2 వస్తాయి.

Arrow

రూ. 1299 విలువైన ఆటోబ్రాండ్ హెల్మెట్ క్లియర్ యాంటీ ఫాగ్ ఫిల్మ్ ఒకటి ఉంది. ఆఫర్ లో రూ. 499కి వస్తుంది.

Arrow

398 రూపాయల ఫిల్మ్ ఒకటి ఉంది

Arrow