Thick Brush Stroke

33 ఏళ్ళు దాటాక కూడా క్రికెట్ ఆడుతున్నారా? మీరు తప్పు చేస్తున్నట్టే!

Tooltip

క్రికెట్.. మన దేశంలో ఈ ఆటని ఇష్టపడని వారుండరు

Tooltip

ఇక క్రికెట్ చూస్తూ రోజంతా గడిపేసే వాళ్ళు కోట్లలో ఉంటారు

Tooltip

చాలా మంది బయట కూడా  క్రికెట్ ఆడుతూ ఉంటారు

Tooltip

కానీ.., ప్రొఫెషనల్  క్రికెటర్స్ కాకుండా.. మిగాతా వారు 33 ఏళ్ళు నిండాక క్రికెట్ ఆడటం అంత మంచిది కాదట

Tooltip

33 ఏళ్ళు నిండాక శరీరం  గాడి తప్పదం మొదలవుతుంది

Tooltip

మెడ నొప్పి, వెన్నునొప్పి చాలా మందికి కామన్ అవుతాయి. క్రికెట్ ఆడే సమయంలో ఈ నొప్పులు తీవ్రం అయ్యే అవకాశం ఉంది

Tooltip

ఇక క్రికెట్ ఆడాక చాలా మంది కాళ్ళు నొప్పులు అంటూ మూలుగుతూ ఉంటారు. అవి సెట్ అవ్వడానికి 2 నుండి 3 రోజులు పడుతుంది

Tooltip

వారి శరీరం క్రికెట్ ఆడే అంత సామర్థ్యంగా లేదని అర్ధం

Tooltip

చాలా మందికి క్రికెట్ ఆడే సమయంలో మోకాలు పట్టేసే అవకాశం ఉంటుంది. 33 ఏళ్ళు దాటిన వారికి ఈ ప్రమాదం ఎక్కువ

Tooltip

33 ఏళ్ళు నిండాక  క్రికెట్ ఆడాలంటే  అతిపెద్ద సమస్య గూటి రెక్క పట్టేయడం.  

Tooltip

ఆవేశంలో చాలా మంది  కుర్రాళ్ళులా త్రో..  ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు. తరువాత గూటి రెక్క జారిపోయి, చాలా కాలం  నరకం అనుభవించాల్సి ఉంటుంది

Tooltip

ఇక 33 దాటాక క్రికెట్ ఆడితే మణికట్టు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు బ్యాటర్స్  అయితే ఈ సమస్య అధికం

Tooltip

ఇక  అన్నిటికీ మించి క్రికెట్ ఆడుతూ  హార్ట్ అటాక్  వచ్చి  చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 

Tooltip

వయసు అయిపోయాక శరీరాన్ని.. అలవాటు  లేకుండా,  ఆట కోసం అంతలా కష్ట పెట్టడమే దీనికి కారణం