Tooltip

పర్పుల్ క్యాబేజీతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు.. ఇప్పుడే తిన్నండి!

Thick Brush Stroke

మనం ఆరోగ్యంగా ఉండటంలో అనేక రకాల కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి.

Thick Brush Stroke

మన ఆరోగ్యంగాన్ని కాపాడే అతి ముఖ్యమమైన వాటిల్లో పర్పుల్ క్యాబేజ్  కూడా ఒకటి

Thick Brush Stroke

మన డైట్ లో పర్పుల్ క్యాబేజ్ ను చేర్చుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

పర్పుల్ క్యాబేజీ నే రెడ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు.

Thick Brush Stroke

పర్పుల్  క్యాబేజీ లో డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Thick Brush Stroke

ఈ పర్పల్ క్యాబేజ్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.

Thick Brush Stroke

పర్పుల్ క్యాబేజీ లోని ఆంథో సైనిన్ లు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Thick Brush Stroke

పర్పుల్ క్యాబేజీ జీర్ణక్రియ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

Thick Brush Stroke

ఈ క్యాబేజ్ డైట్ లో చేర్చుకోవడం వలన బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

Thick Brush Stroke

పర్పుల్ క్యాబేజీ తరచూ తింటే హైపర్ టెన్షన్ కంట్రోల్ లో ఉంటుంది.

Thick Brush Stroke

పుర్పుల్‌ క్యాబేజ్‌లోని విటమిన్‌ కె, పొటాషియం ఎముకలు బలోపేతానికి సాయపడతాయి.

Thick Brush Stroke

పర్పుల్ క్యాబేజీ లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తుంటాయి.

Thick Brush Stroke

క్యాబేజీలోని విటమిన్‌ A కంటి చూపును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం