దేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రదేశాలు

సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ ని పశ్చిమ కనుమల్లో హీల్ స్టేషన్. ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.

Arrow

అరుణాచల్ ప్రదేశ్ లోని ఫాసీఘాట్. ఇక్కడ సగటున 4388 మి.మీ. వార్షిక వర్షపాతం రికార్డు అవుతుంది.

Arrow

మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మౌసిన్ రామ్ లో సగటున 11,871 మి.మి. వార్షిక వర్షపాతం రికార్డు అవుతుంది. భూమిపై అత్యంత తేమ ప్రదేశంగా చెబుతుంటారు.

Arrow

చిరపుంజిలో ఒక సంవత్సరంలో 11,777 మిల్లీ మీటర్ల సగటు వార్షిక వర్షపాతం నమోదవుతుంది.

Arrow

కొలంబియాలో ఉన్న టుటునెండో లో ఏడాది పొడవునా వర్షపాతం కొనసాగుతుంది. ఇది పసిఫిక్ మహాసముద్రానికి సమీపంలో ఉంది.

Arrow

 మహారాష్ట్రలోని  పొగ మంచుకు ప్రసిద్ది అంబోలి. అత్యధిక వర్షపాతం పొందే ప్రదేశాల్లో ఇది ఒకటి. అంబోలీ భారత దేశంలో అత్యంత తేమతో కూడి ప్రాంతం.

Arrow

కేరళ రాష్ట్రంలో నెరియమంగళం ఇక్కడ సంవత్సరం మొత్తం 250 రోజులు వర్షం కురుస్తుంది.

Arrow

ఉత్తరాఖాండ లోని ఉన్న సితార్ గంజ్..ఉత్తమ్ సింగ్ నగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా ఏడాదిలో ఎక్కువ రోజులు వర్షం కురుస్తుంది. అందుకే అత్యంత తేమ ప్రదేశం అంటారు.

Arrow