ఈ వర్షాకాలంలో దక్షిణభారతదేశంలో చూదతగ్గ ప్రదేశాలు

సాధారణంగా వెకేషన్‌, ట్రిప్పులు అంటే ఎక్కువ మంది వేసవి కాలంలోనే వెళ్తుంటారు.

అయితే కొన్ని ప్రదేశాలను మాత్రం వర్షాకాలంలో చూడాలి.

వర్షాకాలంలోనే ఆయా ప్రాంతాల్లోని అందాలు పర్యాకులకు కనువిందు చేస్తాయి.

అలా దక్షిణ భారతదేశంలో వర్షాకాలంలో చూడతగ్గ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

ఆ జాబితా ఇక్కడ మీ కోసం..

అగుంబే కర్నాటక

వాయనాడ్ కేరళ

అతిరపల్లి కేరళ

ఊటీ తమిళనాడు

అలెప్పి కేరళ

లంబసింగి ఆంధ్ర ప్రదేశ్

కన్యాకుమారి తమిళనాడు

లక్షద్వీప్

మేఘమలై తమిళనాడు