ఫోన్‌పే  ఉపయోగిస్తున్న వారికి సులభంగా లోన్! ఎలా అంటే...

ప్రస్తుతం నగదుకు సంబంధించిన  పనులు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి.

నగదులు చెల్లింపుల కోసం డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.

స్మార్ట్  ఫోన్ ఉన్న చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ను ఉపయోగిస్తున్నారు.

ఇక ఈ యాప్స్ ద్వారా కేవలం ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు..రుణాలను కూడ పొందే అవకాశం ఉంది

అలానే ఫోన్ పే వాడుతున్న  తక్షణ రుణం పొందే విషయంలో ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

గతంలో ఫోన్ పే ద్వారా  వ్యక్తిగత రుణాలను పొందే సదుపాయం ఉండేది.

అయితే ఈ రుణాలను ఇతర లెండింగ్ సంస్థలతో కలిసి అందించేది.

ఇకపై ఫోన్‌పే ద్వారానే ఇతర రుణాలు కూడా పొందే అవకాశం కలిగింది.

మ్యూచువల్ ఫండ్స్‌, గోల్డ్ లోన్స్, బైక్ లోన్స్, కారు లోన్స్, హోమ్ లోన్స్ వంటివి తీసుకోవచ్చు.

 అలానే ప్రాపర్టీ మీద లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఈ ఫోన్ పే ద్వారా పొందొచ్చు.

కస్టమర్లకు రుణం అందించేందుకు ఫోన్‌పే పలు లెండింగ్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఫోన్ పే యూజర్లు నిమిషాల్లోనే రూ. 5 లక్షల వరకు సులభంగా వ్యక్తిగత రుణం పొందొచ్చు.

ఫోన్ పే యూజర్లు నిమిషాల్లోనే రూ. 5 లక్షల వరకు సులభంగా వ్యక్తిగత రుణం పొందొచ్చు.

అయితే ఫోన్ పే నిబంధనల ప్రకారం అర్హులైన వినియోగదారులకు లోన్స్ అందించనుంది.