iDreampost.Com

భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు.. ఈ 10 తప్పులు చేయకండి

iDreampost.Com

ప్రస్తుతం ఎక్కడ చూసిన కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

iDreampost.Com

 ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతల్లో చెరువులు,కాలువలు, నదులు పొంగిపోతున్నాయి.

iDreampost.Com

కనుక ఎవరైనా అత్యవసరం అయితే తప్పా బయటకు రాకపోవడం మంచింది.

iDreampost.Com

కానీ,ఆఫీసులు,స్కూల్స్, కాలేజిలకు వెళ్లలసి వచ్చినప్పుడు తప్పకుండ బయటకు రావాల్సి ఉంటుంది.

iDreampost.Com

ఆ సమయంలో ఈ తప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉంటడం చాలా మంచింది.  ఆ విషయాలేంటో తెలుసుకుందాం. 

iDreampost.Com

భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో  కాలువలు దాటే సాహసం చేయకపోవడం ఉత్తమం.

iDreampost.Com

దీంతో పాటు చెరువులు, నదులు,సముద్రాలు వద్దకు  వెళ్లడం, స్నానం చేయడం చేయకూడదు.

iDreampost.Com

ఎందుకంటే వర్షాల కురుస్తున్న సమయంలో నీటి ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది.

iDreampost.Com

ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలి.

iDreampost.Com

 ఇలాంటి సమయాల్లో  కరెంట్ షాక్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

iDreampost.Com

ఇక వర్షాలతో పాటు కొన్నిసార్లు పిడుగులు  కూడా పడే అవకాశం ఉంటుంది.

iDreampost.Com

కనుక చెట్ల కింద, గోడల పక్కన ఉండటం కూడా మంచిది కాదు.

iDreampost.Com

ముఖ్యంగా రోడ్లు సరిగా లేని, మ్యాన్ హోల్స్ ఉన్న దారుల్లో వెళ్లకపోవడం మంచింది.

iDreampost.Com

ఇక వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలను బయటకు పంపకపోవడం మేలు.

iDreampost.Com

అలాగే వర్షాలు పడుతున్నప్పుడు కొండ పాంత్రాల్ల దగ్గరకు వెళ్లడం, అక్కడ ఉండటం మంచిది కాదు.