ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు

రెడ్ లైట్ సిగ్నల్ నిబంధన ఉల్లింఘన : - మునుపటి జరిమానా : రూ. 100 -  ప్రస్తుతం జరిమానా : రూ.500

సాధారణ ఉల్లంఘన :  మునుపటి జరిమానా : రూ.100 ప్రస్తుం జరిమానా : రూ.500

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం : మునుపటి జరిమానా : రూ.500 ప్రస్తుతం జరిమానా : రూ.2000

అథారిటీ రూల్స్ అతిక్రమించడం : మునుపటి జరిమానా : రూ.500  ప్రస్తుతం జరిమానా : రూ.2000

అతివేగంగా వాహనాలు నడపడం : మునుపటి జరిమానా : రూ.400 ప్రస్తుతం జరిమానా : రూ.1000

మద్యం సేవించి వాహనాలు నడపడం: మునుపటి జరిమానా : రూ.2000 ప్రస్తుతం జరిమానా : రూ.10000

ప్రమాదకరంగా వాహనాలు నడపడం: మునుపటి జరిమానా : రూ.2000 ప్రస్తుతం జరిమానా : రూ.5000

 హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం : మునుపటి జరిమానా : రూ.100 ప్రస్తుతం జరిమానా : రూ.1000 తో పాటు 3 నెలలకు లైసెన్స్ రద్దు

రేసింగ్, హై స్పీడ్ తో వాహనాలు నడపడం: మునుపటి జరిమానా : రూ.500 ప్రస్తుతం జరిమానా : రూ.5000

 సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం మునుపటి జరిమానా : రూ.100 ప్రస్తుతం జరిమానా : రూ.1000

ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయడం : ప్రస్తుతం జరిమానా : రూ.1200

అత్యవసర వాహనాలను నిరోధించడం : ప్రస్తుతం జరిమానా : రూ. 10,000

ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం : మునుపటి జరిమానా : రూ.1000  ప్రస్తుతం జరిమానా : రూ.2000

ద్విచక్ర వాహనాలపై అధిక లోడ్ వేయడం: మునుపటి జరిమానా : రూ.1000 ప్రస్తుతం జరిమానా : రూ.2000 తో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు