Tooltip

ఈ 5 గింజలతో PCOS/PCOD  ప్రాబ్లమ్ కు చెక్ పెట్టొచ్చు

Tooltip

ఇప్పుడు చాలా మంది యువతులకు , మహిళలకు PCOS/PCOD  పెద్ద శత్రువు

Tooltip

PCOS కారణంగా చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

Tooltip

మొటిమలు, జుట్టు రాలడం,హార్మోనల్ ఇంబల్యాన్స్  లాంటి సమస్యలు ఉంటాయి.

Tooltip

అయితే దీనికి కచ్చితమైన కారణం ఇదని చెప్పలేరు కానీ.. ఈ 5 గింజలను తినడం వలన PCOS ను  అదుపులో ఉంచవచ్చు

Tooltip

నువ్వులు : తెలుపు, నలుపు నువ్వులు లో  పొటాషియం,  మెగ్నీషియం , జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

Tooltip

అలాగే తక్కువ క్యాలరీలు ఉండడం వలన.. మీ బరువును కూడా నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. 

Tooltip

అవిసెలు: వీటిలో ఒమేగా-3లు, డైటరీ ఫైబర్‌లో శక్తివంతమైన పోషకాలు ఉంటాయి.

Tooltip

అవిసెలు శరీరంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను పెరగకుండా ఉంచి..  పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేలా చేస్తాయి.

Tooltip

గుమ్మడి గింజలు:  ఇవి పీరియడ్స్ లో వచ్చే  పెయిన్ ను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. 

Tooltip

అలాగే PCOS కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను నియత్రించడంలో గుమ్మడి గింజలు ముందుంటాయి.

Tooltip

 పొద్దుతిరుగుడు విత్తనాలు: వీటిలో 100 రకాల ఎంజైమ్‌స్ పుష్కలంగా లభిస్తాయి.

Tooltip

ఈస్ట్రోజెన్ ,ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ బ్యాలన్స్ చేయడంలో ఈ విత్తనాలు మరింత మేలు చేస్తాయి.

Tooltip

వేరుశనగ: వీటిని క్రమం తప్పకుండ తీఉస్కోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Tooltip

అలాగే జుట్టు పెరుగుదల హార్మోన్ల సమస్యలను కూడా ఈ గింజలు దూరం చేస్తాయి.  

Tooltip

కాబట్టి PCOS /PCOD ఉన్న వారు ఈ 5 గింజలను క్రమం తప్పకుండ తీసుకోవడం మంచిది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం