ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌ 2024! అత్యధిక మెడల్స్‌ సాధించిన  టాప్‌ 10 దేశాలు ఇవే

iDreampost.Com

ప్రతిష్టాత్మక విశ్వక్రీడల పండగ.. ‘పారిస్‌ ఒలింపిక్స్‌ 2024’ ముగిసింది.

iDreampost.Com

ఎంతో అట్టహాసంగా క్లోజింగ్‌ సెరమనీ నిర్వహించారు.

iDreampost.Com

 మరి ఈ ఒలింపిక్స్‌లో అత్యధిక గోల్డ్‌ మెడల్స్‌ సాధించి  టాప్‌ 10 దేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

iDreampost.Com

యూనైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా మొత్తం మెడల్స్‌: 126 గోల్డ్‌:40 సిల్వర్‌:44 బ్రాంజ్‌:42

iDreampost.Com

 చైనా మొత్తం మెడల్స్‌: 91 గోల్డ్‌:40 సిల్వర్‌:27 బ్రాంజ్‌:24

iDreampost.Com

జపాన్‌ మొత్తం మెడల్స్‌: 45 గోల్డ్‌:20 సిల్వర్‌:12 బ్రాంజ్‌:13

iDreampost.Com

ఆస్ట్రేలియా మొత్తం మెడల్స్‌: 53 గోల్డ్‌:18 సిల్వర్‌:19 బ్రాంజ్‌:16

iDreampost.Com

 ఫ్రాన్స్‌ మొత్తం మెడల్స్‌: 64 గోల్డ్‌:16 సిల్వర్‌:26 బ్రాంజ్‌:22

iDreampost.Com

 నెదర్లాండ్స్‌ మొత్తం మెడల్స్‌: 34 గోల్డ్‌:15 సిల్వర్‌:7 బ్రాంజ్‌:12

iDreampost.Com

గ్రేట్‌ బ్రిటన్‌ మొత్తం మెడల్స్‌: 65 గోల్డ్‌:14 సిల్వర్‌:22 బ్రాంజ్‌:29

iDreampost.Com

సౌత్‌ కొరియా మొత్తం మెడల్స్‌: 32 గోల్డ్‌:13 సిల్వర్‌:9 బ్రాంజ్‌:10

iDreampost.Com

 ఇటలీ మొత్తం మెడల్స్‌: 40 గోల్డ్‌:12 సిల్వర్‌:13 బ్రాంజ్‌:15

iDreampost.Com

 జర్మనీ మొత్తం మెడల్స్‌: 33 గోల్డ్‌:12 సిల్వర్‌:13 బ్రాంజ్‌:8

iDreampost.Com

మొత్తం మెడల్స్‌ సంఖ్య కాకుండా.. ఎక్కువ గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన సంఖ్య ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు కేటాయిస్తారు.

iDreampost.Com

ఈ ర్యాంకింగ్‌లో మన దేశం ఇండియా 71వ స్థానంలో నిలిచింది.

iDreampost.Com

ఇండియాకు 1 సిల్వర్‌, 5 బ్రాంజ్‌ మెడల్స్‌ వచ్చాయి. గోల్డ్‌ మెడల్‌ ఒక్కటి కూడా రాలేదు.

iDreampost.Com