పిల్లల విషయంలో పేరెంట్స్ ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Black Section Separator

పిల్లల్ని పెంచడం ఓ కళ. అది అందరికి అబ్బదు. వారికి మంచి, చెడు చెబుతూ.. జాగ్రత్తగా పెంచాలి.

Black Section Separator

అప్పుడే పిల్లలు ఓ క్రమ పద్ధతిలో పెరుగుతారు. అయితే ఈ సమయాల్లో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి.

Black Section Separator

ఆ తప్పులు పిల్లపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ తప్పుల వల్ల పిల్లలు స్వార్థపరులు అవుతారు. అవేంటో చూద్దాం.

Black Section Separator

పిల్లలు ఏ తప్పు చేసినా.. తల్లిదండ్రులు అతిగా స్పందించకండి. ఎందుకంటే వారు మెుండిగా తయ్యారు అవుతారు.

Black Section Separator

వారు అడిగినవి అన్నీ ఇచ్చేయకండి. ఎందుకంటే? గారాబం ఎక్కువ అయ్యి.. చెబితే వినరు.

Black Section Separator

పిల్లలకు ఎవరితో ఎలా మాట్లాడాలి, గౌరవించాలి అన్న విషయాల గురించి స్పష్టంగా చెప్పాలి.

Black Section Separator

ప్రతీదానికి పిల్లలను తిట్టడం వల్ల వారిలో అభద్రతాభావం ఏర్పడి, స్వార్థపరులుగా మారే అవకాశం ఉంది.

Black Section Separator

పిల్లలకు దయాగుణం అలవాటు చేయాలి, దీని వల్ల వారు స్వార్థపరులుగా మారే అవకాశం ఉండదు.

Black Section Separator

వారు చేసే ప్రతి పనికి అడ్డుచెప్పడం మూలంగా వారు కొత్త విషయాలు నేర్చుకోలేరు.

Black Section Separator

మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తే.. అది వారిని మానసికంగా కుంగదీస్తుంది.

Black Section Separator

పిల్లలకు వయసుకు తగ్గట్లుగా పనులు చెబుతూ ఉండాలి. అప్పుడే వారికి బాధ్యతల గురించి తెలుస్తుంది.