Thick Brush Stroke

బొప్పాయి ఆకుల్లో ఇంత పవర్ ఉందా?  పేదోడికి ఇది వరం

Tooltip

బొప్పాయి కాయ, పండులో ఉండే ఔషధ గుణాలు,  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో అందరికీ తెలిసిందే.

Tooltip

దాని ఆకుతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Tooltip

ఈ బొప్పాయిలో పాపైన్, చైమోపాపైన్ వంటి ఎంజైములు పుష్కలంగా ఉంటాయి.

Tooltip

ఈ బొప్పాయి ఆకుల రసాన్ని  తీసుకుంటే  జీర్ణశక్తి పెరుగుతుంది.

Tooltip

ఈ బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే  అనేక వ్యాధులు కూడా దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Tooltip

ఈ బొప్పాయి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, , విటమిన్ A, C, E, K, B, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Tooltip

ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వలన చర్మం కాంతివంతంగా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Tooltip

బొప్పాయి ఆకులు రసం రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది.

Tooltip

బొప్పాయి ఆకు రసం బ్లడ్ షుగర్ తగ్గించడంలో ఎంతగానో ఉపాయోగపడుతుంది.

Tooltip

 బొప్పాయి ఆకు టీ గ్యాస్ట్రలెన్స్, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపాయోగపడుతుంది.

Tooltip

బొప్పాయి ఆకులను కండరాల నొప్పి, కీళ్ల నొప్పులతో సహా అంతర్గత, బాహ్య నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

Tooltip

బొప్పాయి ఆకుల రసం జుట్టు ఎదుగుదలకు కూడా చక్కగా పని చేస్తుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం