Off-white Banner

బొప్పాయితో ప్రయోజనాలెన్నో

Off-white Section Separator

బొప్పాయి పండు,కాయలతో  ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి

Off-white Section Separator

బొప్పాయిలో  పుషల్కంగా విటమిన్లు దొరుకుతుంటాయి

Off-white Section Separator

విటమిన్ ఎ, బి, సి, డి లభిస్తాయి

Off-white Section Separator

మామిడి పండు తర్వాత ఎ విటమిన్ ఇందులోనే అత్యధికగా ఉంటుంది.

Off-white Section Separator

ఖనిజాలు, ఫ్లేవనాయిడ్స్, పీచు వంటి పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి బొప్పాయిలో

Off-white Section Separator

బొప్పాయి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల  జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది

Off-white Section Separator

కంటికి సంబంధించిన రోగాలు రాకుండా  ఇందులో ఉండే బీటా కెరోటిన్ తోడ్పడుతుంది

Off-white Section Separator

రక్త శుద్ధితో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది

Off-white Section Separator

పచ్చి కాయలను వండి బాలింతలకు పెడితే.. పాలు సమృద్ధిగా లభిస్తాయంటారు

Off-white Section Separator

ఇందులో దొరికే పీచు.. మొలలను దూరం చేస్తుంది

Off-white Section Separator

తామర, రక్తపోటును తగ్గిస్తుంది. 

Off-white Section Separator

మలబద్దకాన్ని పోగొట్టి, ఆకలిని పుట్టిస్తుంది 

Off-white Section Separator

బొప్పాయి  తరచుగా తీసుకోవడం వల్ల.. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు

Off-white Section Separator

ఆస్తమా, కీళ వ్యాధుల నిరోధినిగా పనిచేస్తుంది.