Tooltip

డయాబెటీస్ తో బాధపడుతున్న వారి పాలిట  వరం ‘పనీర్ పువ్వు’!

Thick Brush Stroke

మన ఆరోగ్యానికి ఉపయోగపడే పువ్వులు, ఆకులు ప్రకృతిలో చాలానే ఉన్నాయి.

Thick Brush Stroke

అలాంటి వాటిల్లో పనీర్ పువ్వు లేదా పనీర్ దోడి అనే పువ్వు కూడా ఒకటి.

Thick Brush Stroke

పనీర్  పువ్వు డయాబెటిస్ తో బాధ పడుతున్నవారికి వరంగా భావిస్తుంటారు.

Thick Brush Stroke

ఈ పనీర్ పువ్వు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Thick Brush Stroke

ఈ పూలనే పలు సమస్యలకు ఔషధంగా ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారంట.

Thick Brush Stroke

ఈ పనీర్ పువ్వు శరీరంలోని ప్యాంక్రియాస్ బీటా కణాలను నయం చేస్తుంది

Thick Brush Stroke

ఈ పువ్వును తీసుకోవడం వలన ఇన్సులిన్  పరిమాణం పెరుగుతుంది

Thick Brush Stroke

టైప్-2 మధుమేహాన్ని నయం చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.

Thick Brush Stroke

డయాబెటీస్  ఉన్నవారు 7 నుంచి 8 పనీర్ పువ్వులను నీటిలో రాత్రంత్రా నానబెట్టాలి

Thick Brush Stroke

ఉదయం నిద్రలేవగానే ఈ నీటిని కొద్దిగా వేడి చేసి..ఫిల్టర్ చేసుకుని ఖాళీ కడుపుతో తాగాలి

Thick Brush Stroke

ఈ పనీర్ పువ్వుతో రక్తశుద్ది, ఆస్తమా, ఊబకాయం, చర్మ సమస్యలు వంటివి నయం అవుతాయంట.

Thick Brush Stroke

ఫంగల్ ఇన్ఫెక్షన్, కాలేయ, గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

Thick Brush Stroke

ఈ పనీర్ పవ్వును బాలింతలు, పిల్లలు, వృద్ధులు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం