ప్లాస్టిక్ డబ్బాలు అతిగా వాడుతున్నారా? అయితే లక్షల్లో ఖర్చు తప్పదు!

iDreampost.Com

నేటికాలంలో ప్రతి ఇంట్లో  ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

iDreampost.Com

చిరుతిండ్లు, కూరల్ని, పిల్లలకు బాక్సుల కోసం కూడా ప్లాస్టిక్ వస్తువులనే వినియోగిస్తున్నారు.

iDreampost.Com

ప్లాస్టిక్ వస్తువులు ఎంత నాణ్యమైనవి వినియోగిస్తున్నా కూడా ముప్పు తప్పదు.

iDreampost.Com

ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వినియోగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

iDreampost.Com

ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన పదార్థాలు తింటే మధుమేహం, ధైరాయిడ్, క్యాన్సర్ వంటి సమస్యలు రావచ్చు.

iDreampost.Com

అలానే వేడి పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

వేడి వస్తువులను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం వలన దానిలోని రసాయనాలు ఆహారంలో కలుస్తాయి.

iDreampost.Com

తక్కువ ధరకు లభించే ప్లాస్టిక్ డబ్బాలను వాడితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు.

iDreampost.Com

వేడి వేడి వస్తువులను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఆహారంగా తీసుకుంటే మాత్రం చాలా డేంజర్లో పడినట్లే.

iDreampost.Com

ఇలా ప్లాస్టిక్ డబ్బాలను వినియోగిస్తే.. ప్రాణంత వ్యాధులు, రోగాలు సంభవించే అవకాశం ఉంది.

iDreampost.Com

ప్లాస్టిక్ వస్తువుల వినియోగం  కారణంగా వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది.

iDreampost.Com

వీలైనంత వరకు ప్లాస్టిక్ ను వాడకపోతే.. అనేక రోగాలను దూరం పెట్టవచ్చని నిపుణలు చెబుతున్నారు.

iDreampost.Com