Tooltip

ఇయర్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

Tooltip

మీరు అతిగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదాన్ని ఏరి కోరి తెచ్చుకున్నట్టే.

Tooltip

చాలా మంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం, సినిమాలు చూడడం, గేమ్స్ ఆడడం, కాల్స్ మాట్లాడడం చేస్తుంటారు.

Tooltip

అయితే అదే పనిగా ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Tooltip

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల చెవులపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి.

Tooltip

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ కి గురవుతుంది.

Tooltip

అతిగా ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల వినికిడి లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

Tooltip

సౌండ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల చెవి కాలువలో ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల తల తిరిగినట్టు అవుతుంది.

Tooltip

చెవులో  ఇయర్ ఫోన్స్ అదే పనిగా పెట్టుకోవడం వల్ల చెవులు తిమ్మిరి ఎక్కుతాయి.

Tooltip

ఈ ఇయర్ ఫోన్స్ అతి వినియోగం వల్ల దీర్ఘకాలిక మెదడు సంబంధిత సమస్యలకు దారి తీస్తాయి.

Tooltip

అతిగా ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.