టాలీవుడ్ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతోంది.

ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇండియన్ సినిమాకి ముఖచిత్రం.

అలాంటి ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఎక్కువ ఎవరిని ఇష్టపడుతున్నారు?

ఏ హీరోకి అభిమానులు ఎక్కువ ఉన్నారు?  ఎవరిని ఫాలో అవుతున్నారు?

ఈ ప్రశ్నకు ORMAX STARS.. టాప్ 10 ఇండియా మోస్ట్ లవ్డ్ టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇచ్చేసింది.

10

విజయ్ దేవరకొండ

09

చిరంజీవి

08

రవితేజ

07

నాని

06

పవన్ కల్యాణ్

05

రామ్ చరణ్

04

మహేశ్ బాబు

03

Jr. NTR

02

అల్లు అర్జున్

01

ప్రభాస్