Thick Brush Stroke

ఒంటిపూట బడులు.. విద్యార్థులు ఇవి తెలుసుకోవాలి

Off-white Banner

ఎండాకాలం పూర్తిగా రాక ముందే ఎండలు మండిపోతున్నాయి

Off-white Banner

ఇప్పుడే బయట అడుగుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు 

Off-white Banner

ఈ ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు  ఒంటిపూట బడులు మొదలు పెడుతున్నాయి.

Off-white Banner

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం  కానున్నాయి

Off-white Banner

ఏపీలో కూడా  డేట్ త్వరలోనే రానుంది

Off-white Banner

ఒంటిపూట బడులు సమయంలో ఉదయం  8-12 గంటల వరకు మాత్రమే క్లాస్ లు జరుగుతాయి

Off-white Banner

ఈ నేపథ్యంలో వైద్యులు విద్యార్థులకు కొన్ని కీలక సూచనలు చేశారు. 

Off-white Banner

ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలి. సమయం సరిపోక చాలా మంది దీని స్కిప్ చేస్తుంటారు. ఇది ప్రమాదం

Off-white Banner

విద్యార్థులు కచ్చితంగా  స్కూల్స్ కి వాటర్‌ బాటిల్‌  తీసుకుని వెళ్లాలి. 

Off-white Banner

స్కూల్ నుండి ఇల్లు  దూరంగా ఉంటే  గొడుగు కచ్చితంగా తీసుకెళ్లాలి. 

Off-white Banner

స్కూల్ అయ్యాక..  ఎండలో ఆటలు ఆడకూడదు

Off-white Banner

సాయంత్రం 5 తరువాత పిల్లలు  బయటకు వెళ్లడం మంచిది

Off-white Banner

మజ్జిగ, పళ్ల రసాలు  ఎక్కువగా తీసుకోవాలి.

Off-white Banner

ఇవన్నీ వేసవి కాలంలో విద్యార్థులు పాటించాలి