ఉల్లిపాయల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ఎరుపు, తెలుపు రంగులో, ఎర్ర రంగు ఉల్లిపాయలను జనాలు చాలా విరివిగా వాడుతుంది

తెల్ల ఉల్లిపాయల కన్నా ఎర్ర ఉల్లిపాయలు ఘాటు ఎక్కువగా ఉంటాయి.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిలో ఎన్నో పోషక పదార్ధాలు దాగి ఉన్నాయి.

తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇన్పెక్షన్లు త్వరాగా తగ్గిపోతాయి

ఊపిరి తిత్తుల్లో వాపు తగ్గిస్తుంది.. శ్వాస మెరుగ్గా ఉండేలా చేస్తుంది.

తెల్ల, ఎర్ర ఉల్లిపాయల్లో మంచి ఔషద గుణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెంపొందిస్తాయి. 

ఉల్లిపాయల్లో విటమిన్ సీ, కాల్షియం, ఐరన్ లు ఎక్కువగా ఉంటాయి. శరీర ఆరోగ్యాని, జుట్టు ఆరోగ్యాని మెరుగుపరచడంలో ఎంతోగా తోడ్పడుతాయి.

ఈ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గటమే కాకుండా, దీనిని పచ్చిగా తినడం ద్వారా ఉదార సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి.

సల్ఫర్, ఫ్లేవనాయిడ్ యాంటీ-ఆక్సిడెంట్లు పుష్టిగా ఉండటం చేత గుండెను ఆరోగ్యంగా, రోగనిరోధక శక్తిని పెంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గా పనిచేసే ఈ ఉల్లి ఇన్ఫెక్షన్లు దరికి చేరకుండా చేస్తుంది.

ఒక నెల పాటు నిరంతరం తెల్ల ఉల్లిపాయ రసం తీసి జుట్టుకురాసుకుంటే జుట్టు రాలే సమస్యకు గుడ్ బై చెప్పేయొచ్చని నిపుణులు అంటున్నారు.

ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ తో పోరాడుతాయి.