Tooltip

ఒక్క కంద దుంప.. 100 హార్లిక్స్ లతో సమానం! పిల్లలకి పెడుతున్నారా?

Tooltip

కంద.. దుంప జాతుల్లో ఒకటి

Tooltip

తోలు మందంగా ఉండి.. కోస్తుంటే.. జారి పోతూ ఉంటుంది. అలాగే దురద కూడా

Tooltip

అందుకే తినేందుకు కాదూ.. వండేందుకు కూడా ఇష్టపడరు

Tooltip

కానీ ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

Tooltip

కంద పచ్చడి, పులుసు వండితే.. ఆ టేస్టే వేరు

Tooltip

ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 

Tooltip

కంద రోగ నిరోధక శక్తిని పెంచుతుంది 

Tooltip

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నందున శరీరంలో చెడు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి

Tooltip

మల బద్దకం మటుమాయం అవుతుంది

Tooltip

జీర్ణ కోశ సమస్యలను నియంత్రిస్తుంది

Tooltip

కంద తినడం వల్ల మెదడు పనితనం మెరుగుపడుతుంది

Tooltip

కొంత మంది ఈ దుంప కీళ్ల నొప్పులను తెస్తుందని అనుకుంటారు. కానీ ఇది కీళ్ల నొప్పులను నివారిణి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం